ఏఐకేఎంఎస్ మహాసభలకు పోస్టర్ల ఆవిష్కరణ
పగడాల రామారావు పరివర్తన అవాచ్ ఆగస్టు 31 గార్ల. అఖిల భారత రైతు కూలి సంఘం (ఏఐకేఎంఎస్ ) రాష్ట్ర తొమ్మిదవ మహాసభను సెప్టెంబర్ 8 9 తేదీలలో మంచిర్యాల పట్టణంలో జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా రాష్ట్ర నలువైపుల నుండి ప్రతినిధులు వేల సంఖ్యలో పాల్గొంటున్నారు అని ఈ మహాసభలను జయప్రదం చేయాలని సోమవారం స్థానిక మండల పరిధిలో, చిన్న కిస్టాపురం, దేశ తండ, గ్రామాలలో పోస్టర్స్ ఆవిష్కరణ జరిగింది. అనంతరం జి సక్రు ప్రసంగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు ప్రజా...