గణేష్ నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్రలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ కోరారు.
కామారెడ్డి జిల్లా పరివర్తన ఆవాజ్ : భక్తి మన బలం.. భద్రత మన బాధ్యత: కామారెడ్డి జిల్లాలో గణేష్ ఉత్సవాలను సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహిద్దాం • మండపాల భద్రతకు నిర్వాహకులదే కీలక బాధ్యత.. CCTV, రాత్రివేళ నిఘా తప్పనిసరి • విగ్రహాల రవాణాలో అప్రమత్తత అవసరం.. విద్యుత్ తీగల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు • అగ్ని ప్రమాదాలు, విద్యుత్ ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలి • భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు.. వదంతులు, రెచ్చగొట్టే సందేశాలకు దూరంగా ఉండాలి - డీజేలకు అనుమతి లేదు • పోలీస్ శాఖతో...