వనమహోత్సవంలో ఔషధ మొక్కల వితరణ
పరివర్తన ఆవాజ్ కామారెడ్డి జిల్లా : వనమహోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ పేరా లీగల్ వాలంటరీస్ విజ్ఞప్తి మేరకు బూర్గంపాడు మండలానికి చెందిన ఒక హృదయం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఔషధ మొక్కల వితరణ చేశారు. జిల్లా కేంద్రంలో ప్ ఔషధ మొక్కలను వితరణ చేశారు. వన మహోత్సవంలో భాగంగా కామారెడ్డి జిల్లా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ గౌరవ ఎన్ వై , గిరి చేతుల మీదుగా ఔషధ మొక్కలు వితరణ చేశారు..పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు...