ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కుట్రలా?
పరివర్తన ఆవాజ్ హైద్రాబాద్ ఆగస్ట్ 28: ఆబాద్ పార్టీ" అద్యక్షుడు హస్సన్ షేక్ శుక్రవారం రోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో "టీచర్లపై నిఘా" పేరుతో వచ్చిన కథనం రాష్ట్రంలోని లక్షకు పైగా ఉన్న ఉపాధ్యాయులను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. నిబద్ధతతో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, వారిని సమాజంలో (బదనాం) చిన్న చూపు చేసే విదముగా ఈ వార్తా కథనం ఉంది. నూటికి నూరు శాతం ఉపాధ్యాయులందరూ పరిపూర్ణంగా పనిచేస్తున్నారని ఎవరూ అనడం లేదే విధులను అలసత్వంగా తీసుకునే వారిపై క్రమశిక్షణ...