కామారెడ్డిలో కంటి దానంపై అవగాహన ర్యాలీ

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి, ఆగస్టు 25, 2026:  25-08-2026 నుండి 08-09-2026 వరకు కంటి దాన పక్షోత్సవాల్లో భాగంగా  ఘనంగా అవగాహన ర్యాలీ.మరణానంతరం కంటి దానం – మరొకరి జీవితంలో వెలుగులు నింపే మహోన్నత సేవ”కంటి దానం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించి, కంటి చూపు కోల్పోయిన వారికి కార్నియా మార్పిడి ద్వారా చూపును అందించేందుకు ప్రజలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కంటి దాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె. వెంకటి తెలిపారు.కంటి దాన పక్షోత్సవాల్లో...