పరివతనా ఆవాజ్ కామారెడ్డి జిల్లా : బిక్కనూర్ మండలం కంచర్ల గ్రామంలో ఉద్రిక్తతbపెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బిక్కనూర్ మండలం కంచర్ల గ్రామానికి చెందిన గొల్ల రాములు అనే వ్యక్తి వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి నిరసనకు చెపట్టాడు. గతంలో తనకు వికలాంగుల పెన్షన్ వచ్చేదని, ప్రస్తుతం అర్హత ఉన్నప్పటికీ అధికారులు, ప్రభుత్వం మంజూరు చేయడం లేదని రాములు ఆవేదన వ్యక్తం చేశారు.