రోడ్డు పనుల నిర్లక్ష్యం వల్ల వ్యక్తి బలి
గౌతమీనగర్‌లో శ్రీనివాసరావు మృతి.. బాధ్యులేవరో తేల్చాలని ‘జనం కోసం’ డిమాండ్ చందానగర్ గౌతమీనగర్‌లో రోడ్డు పనుల కోసం తవ్వి వదిలేసిన రహదారులు, రోడ్డుపై పేరుకుపోయిన నిర్మాణ సామగ్రి కారణంగా వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. ఫ్రెండ్స్ కాలనీకి చెందిన శ్రీనివాసరావు నడుచుకుంటూ వెళ్తుండగా కంకర మిశ్రమంపై జారిపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108కు సమాచారం అందించి కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. రోడ్డు పనుల్లో జాప్యం, భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ...