మెదక్ లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడిజిల్లా పిఏసీ సమావేశం
ముఖ్య అతిథులుగా పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్, మంత్రి మైనంపల్లి రోహిత్‌రావు మెదక్, ఆగస్టు 24: మెదక్ జిల్లా పట్టణ కేంద్రంలోని శ్రీ వినాయక ఫంక్షన్ హాల్‌లో మెదక్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ పీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆరోగ్య శాఖ మంత్రి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, మల్కాజ్‌గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం,...