ఆళ్లపల్లిలో 108 అంబులెన్స్ ఆకస్మిక తనిఖీ
ఆళ్లపల్లి, ఆగస్టు 26 , అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో వైద్య సహాయం అందించడంలో 108 అంబులెన్స్ సేవలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఉమ్మడి ఖమ్మం జిల్లా 108 ప్రోగ్రామ్ మేనేజర్ నజీరుద్దీన్ అన్నారు.ఆళ్లపల్లి మండల కేంద్రంలో సేవలందిస్తున్న 108 అంబులెన్స్ ను బుధవారం ఆయన, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోఆర్డినేటర్ సతీష్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అంబులెన్స్ లోని అత్యవసర వైద్య పరికరాలు, మందులు, ఆక్సిజన్ సిలిండర్, ఇతర సామగ్రి పనితీరును పరిశీలించారు. వాహన లాగ్ బుక్, కేస్ షీట్లు,...