అక్రమ నిర్మాణాలపై సిఎంసీ కొరడా

కూలిన భవనం ఘటనతో కఠిన చర్యలకు కమిషనర్ సృజన ఆదేశాలు*   శేరీలింగంపల్లి,పరివర్తన అవాజ్ న్యూస్,ఆగస్ట్24   సైబరాబాద్: గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో అనధికారంగా నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం కూలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన నేపథ్యంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) అనధికార నిర్మాణాలపై మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. నిర్మాణ దశలోనే అక్రమ భవనాలను గుర్తించి అడ్డుకోవడంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న నిర్మాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలను వేగవంతం చేయాలని కమిషనర్ టౌన్ ప్లానింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను ఆదేశించారు.   ప్రత్యేకంగా 75...