జర్నలిస్టుల హక్కుల సాధనకు సంఘటిత పోరాటమే మార్గం: TUWJ జిల్లా తృతీయ మహాసభల్లో స్పష్టం

పరివర్తన  అవాజ్ కొత్తగూడెం, మే 24భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) జిల్లా తృతీయ మహాసభలు ఉత్సాహభరితంగా నిర్వహించబడ్డాయి. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పాత్రికేయులు, యూనియన్ ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టులు హాజరై సభను విజయవంతం చేశారుమహాసభల్లో మాట్లాడిన సీనియర్ జర్నలిస్టులు, యూనియన్ నాయకులు సమాజానికి మీడియా రంగం చేస్తున్న సేవలను ప్రస్తావిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టుల బాధ్యత కీలకమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడం, ప్రభుత్వ విధానాలను ప్రజలకు...