Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 12:13 pm Posted by : parivarthanaawaaz

కామారెడ్డి మున్సిపల్ మాజీ,ప్రస్తుత రామాయంపేట కమిషనర్ దేవెందర్ మరణం తీరని లోటు

                  కామారెడ్డి మున్సిపల్ మాజీ,ప్రస్తుత రామాయంపేట కమిషనర్ దేవెందర్                                                                          మరణం తీరని లోటు

                      ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మున్సిపల్ చైర్ పర్సన్

 {కామారెడ్డి  పరివర్తన అవాజ్}: కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం లో దేవెందర్ చిత్రపటానికి పూల మాల వేసి మున్సిపల్ సిబ్బందితో నివాళి అర్పించడం జరిగింది. తను కామరెడ్డి కమిషనర్ గా చేసిన సేవలు గుర్తు చేసుకొని, అనారోగ్యంగా ఉన్న పరిస్థితుల్లో కూడా తన విధులను నిర్వర్థించాడని, ఉద్యోగం పట్ల అంఖితబావం గల వ్యక్తి హటాన్మరణం చెందడం పట్ల వారి కుటుంబానికి సానుబూతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు.