రంజాన్ క్రమశిక్షణ, సోదరభావానికి ప్రతీక: ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర
రంజాన్ క్రమశిక్షణ, సోదరభావానికి ప్రతీక: ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఇఫ్తార్ విందు – మత సామరస్యంపై ఎస్పీ పిలుపు {కామారెడ్డి, పరివర్తన అవాజ్}: రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం మరియు సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ముస్లిం సోదరులు మరియు పోలీస్ సిబ్బందికి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి...