ప్రపంచ టీబీ దినోత్సవం: టీబీ ముక్త్ భారత్ 100 రోజుల కార్యక్రమం ప్రారంభం

ప్రపంచ టీబీ దినోత్సవం: టీబీ ముక్త్ భారత్ 100 రోజుల కార్యక్రమం ప్రారంభం {  కామారెడ్డి  పరివర్తన ఆవాజ్}  ప్రపంచ టీబీ దినోత్సవము మార్చి 24 టీబి ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం ప్రారంభోత్సవం జిల్లావైద్య ఆరోగ్య ఆధ్వర్యంలో వరల్డ్ టీబీ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని జి జి హెచ్ ఏరియా ఆసుపత్రిలోని సమావేశ మందిరంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ వందరోజుల కార్యక్రమం డిఎంహెచ్వో జిల్లా మెడికల్ మరియు ఆరోగ్య శాఖ అధికారి రవీందర్ గౌడ్ గారు ప్రారంభించడం జరిగింది...