అభివృద్ధిలో అలుపెరుగని నాయకుడు – నందా తండా సర్పంచ్ మాలోత్ బలరాం

పరివర్తన అవాజ్,కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని నందా తండా గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గ్రామ సర్పంచ్ మాలోత్ బలరాం నాయకత్వంలో గ్రామంలో శుభ్రత మరియు మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.గత కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్త మరియు మురుగునీటి సమస్య గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించేది. ఈ సమస్యలను గుర్తించిన సర్పంచ్ మాలోత్ బలరాం వెంటనే చర్యలు చేపట్టి, గ్రామంలోని ప్రధాన వీధులు, కాలువలు, చెత్త పేరుకుపోయిన ప్రదేశాలను శుభ్రపరిచే కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రస్తుతం గ్రామంలో...