58వ డివిజన్ బి.ఆర్.యస్ పార్టీ కార్పొరేటర్ బరిలో ఎమూనూరి శివకృష్ణ
సేవ చేయడం లో తనకు తానే సాటి డివిజన్ అభివృద్ధి నా లక్ష్యం.. ఎమూనూరి శివకృష్ణ పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం కొత్తగూడెం మున్సిపాలిటీ 58వ డివిజన్ బి.ఆర్.యస్ పార్టీ అభ్యర్ధిగా ఎమూనూరి శివకృష్ణ మి ముందుకు వస్తున్నారు ప్రియమైన డివిజన్ ప్రజలారా ఆదరించండి అభిమానించండి మీ అందరి ఆప్త బంధువు,సేవతాత్పరుడు,నీతి నిజాయితీకి నిలువెత్తు రూపం సేవ చేయడంలో అంకితభావంతో ముందు ఉండే వారు ఏమి పదవి లేకపోయినా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసిన ఘనత శివకృష్ణ కి దక్కింది...