Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 1:05 pm Posted by : laxman RAO

58వ డివిజన్ బి.ఆర్.యస్ పార్టీ కార్పొరేటర్ బరిలో ఎమూనూరి శివకృష్ణ

సేవ చేయడం లో తనకు తానే సాటి

డివిజన్ అభివృద్ధి నా లక్ష్యం.. ఎమూనూరి శివకృష్ణ

పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం కొత్తగూడెం మున్సిపాలిటీ 58వ డివిజన్ బి.ఆర్.యస్ పార్టీ అభ్యర్ధిగా ఎమూనూరి శివకృష్ణ మి ముందుకు వస్తున్నారు ప్రియమైన డివిజన్ ప్రజలారా ఆదరించండి అభిమానించండి మీ అందరి ఆప్త బంధువు,సేవతాత్పరుడు,నీతి నిజాయితీకి నిలువెత్తు రూపం సేవ చేయడంలో అంకితభావంతో ముందు ఉండే వారు ఏమి పదవి లేకపోయినా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసిన ఘనత శివకృష్ణ కి దక్కింది కార్పొరేటర్ గా గెలిస్తే మి డివిజన్ అభివృద్ధికి పాటుపడతాడు అధికారులను నిలదీసే దమ్మున్న నాయకుడు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి కష్టాల్లో పాలుపనుచుకునే వారు ప్రజల మధ్య ప్రేమ కలిగిన వారు మన శివకృష్ణ ఈ కార్యక్రమములో శివకృష్ణ మాట్లాడుతూ అధికారం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం మాటలకు మాత్రమే పరిమితం అయ్యింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు తాగుబోతు మాటలు నీటి మీద రాతల తప్ప చేసింది ఏమి లేదు బి. ఆర్.యస్ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాష్ట్రం అంతా కూడా రావణ కాష్టం గా మారింది మరల అధికారంలోకి వచ్చేది బి.ఆర్.యస్ పార్టీ మాత్రమే ప్రజలారా గమనించండి మాయ మాటలు నమ్మి మోసపోవద్దు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసి వారి మెడలు వంచి మీ అందరికీ ప్రతి ఒక్క పథకం అందేలా నిను చేస్తా అంటూ శివకృష్ణ తెలిపారు