విశేషంగా ఇమంది గణేష్ కు ప్రజల మద్దతు..
55వ డివిజన్లో బి ఆర్ ఎస్ ఎన్నికల ప్రచార హోరు...అందరికంటే ముందంజలో ఇమంది గణేష్..కారు గుర్తుకి ఓటేయాలని జోరుగా ప్రచారం. పరివర్తనవాజ్, కొత్తగూడెం:-కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలలో 55వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న ఇమంది గణేష్ ఇంటింటి ప్రచారం మంచి ఉత్సాహంగా కొనసాగింది.. ప్రచారంలో ప్రతి చోట చిన్న పెద్ద అందరూ కెసిఆర్ ప్రభుత్వ హయాంలోనే అనేక సంక్షేమ పథకాలు అందాయని మళ్లీ కెసిఆర్ ప్రభుత్వమే రావాలని కారు గుర్తుకే ఓటేస్తామని మాటిస్తున్నారు.. స్థానికంగా కూలీలైన్ 55వ డివిజన్లో పుట్టి పెరిగిన ఇమంది గణేష్...