ప్రాంగణ నియామకాల్లో 12 మంది విద్యార్థులు ఎంపిక

       ప్రాంగణ నియామకాల్లో 12 మంది విద్యార్థులు ఎంపిక  (పరివర్తన ఆవాజ్ కామారెడ్డి  ).    ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల కామారెడ్డిలో టి యస్ కె సి మరియు ఫీజికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో " జూమ్ గ్రూప్ మరియు సైబర్ సెంటినల్ " బహుళజాతి కంపెనీల కొరకు సోమవారం నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 12 మంది కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ డా కె విజయ్ కుమార్ తెలిపారు . ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, నేటి...