ప్రజా సమస్యలే లక్ష్యంగా సేవలు – నంద తండా సర్పంచ్ మాలోత్ బలరాం
8 వార్డు మెంబర్ భుక్య అనూష ఫిర్యాదు చేసిన వెంటనే సమస్యకు పరిష్కారం పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-గ్రామాభివృద్ధి అంటే కేవలం కార్యాలయాల్లో కూర్చొని ఆదేశాలు ఇవ్వడం కాదని, ప్రజల మధ్యే ఉండి సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరించడమే అసలైన పాలన అని నంద తండా గ్రామపంచాయతీ సర్పంచ్ మాలోత్ బలరాం నిరూపిస్తున్నారు.అంబేద్కర్ నగర్ కాలనీ 8వ వార్డు అభ్యర్థి అనూష కాలనీలో ఉన్న సమస్యను సర్పంచ్ దృష్టికి తీసుకురాగానే, ఆలస్యం చేయకుండా అక్కడికి చేరుకుని తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టారు. సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు...