నూతన విద్యా *విధానంతోనే దేశాభివృద్ధి సాధ్యం: జాతీయ సెమినార్ ముగింపులో వక్తల ఉద్ఘాటన
నూతన విద్యా *విధానంతోనే దేశాభివృద్ధి సాధ్యం జాతీయసెమినార్ ముగింపులో వక్తల ఉద్ఘాటన {కామారెడ్డి పరివర్తన ఆవాజ్} ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ది నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ (ఎన్ ఈ పి)– 2020: ఏ ట్రాన్స్‌ఫర్మేటివ్ షిఫ్ట్ ఇన్ ఇండియా ఎడ్యుకేషన్’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ సెమినార్ శనివారం ఘనంగా ముగిసింది. కళాశాల ప్రిన్సిపల్ మరియు...