ద్విముఖ పోటీలో సిపిఐదే ఘన విజయం

ఎర్ర జెండాతోనే సమస్యలకు పరిస్కారం సిపిఐ అభ్యర్థులకు ఘనవిజయాన్ని అందించండి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో పునరావృతం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-కొత్తగూడెం కార్పొరేషన్ జరుగుతున్న ద్విముఖ పోటీల్లో సిపిఐదే ఘనవిజయమని, ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా కొత్తగూడెం కార్పొరేషన్'ను సిపిఐకి అందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్ సిపిఐ అభ్యర్థి సహేరా మహమ్మద్, 12వ డివిజన్ అభ్యర్థి...