చర్మకార కులంలో పుట్టిన వజ్రం గురు సంత్ రవిదాస్
చర్మకారుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తా చర్మకారుల సంఘం జిల్లా అధ్యక్షులు చదలవాడ సూరి పరివర్తన్నవాజ్,కొత్తగూడెం:- ఫిబ్రవరి 01 సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన గొప్ప మేధావి సంత్ గురు రవిదాస్ మహరాజ్ అని చర్మకారుల సంఘం జిల్లా అధ్యక్షులు చదలవడా సూరి అన్నారు. ఆయన మార్గం అందరికీ అనుసరణీయమని పేర్కొన్నారు. సంత్ రవిదాస్ 650వ జయంతి వేడుకలు ఆదివారం స్థానిక రైల్వే స్టేషన్ పరిధిలోని చర్మకారుల సంఘం కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చదలవాడ...