కొత్తగూడెం గడ్డపై ఎగిరేది ఎర్ర జెండానే

️కార్పొరేషన్ అభివృద్ధికి సిపిఐనే దిక్సూచిఅహంకారులకు కార్పొరేషన్ ఎన్నికలు గుణపాఠం కావాలిసిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకూనంనేని రోడ్ షోలు, ప్రచార సభలకు అపూర్వ స్పందన పరివర్తన అవాజ్,కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని 20, 57, 49, 10, 58. 59. 60 డివిజన్లలో నిర్వహించిన భారీ రోడ్ షోలు, బహిరంగ సభల్లో ఆయన ముఖ్య...