కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి అన్యాయం.
కేంద్ర ప్రభుత్వం పేదలకు విద్యను దూరం చేసే కుట్ర. ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆద్యక్ష కార్యదర్సులు:SK షాహిద్ వరక అజిత్ పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ యందు ప్రవేశపెట్టిన2026-2027 వార్షిక బడ్జెట్ లో విద్యా రంగానికి అన్యాయం చేస్తున్నది. 12 ఏళ్ల మోడీపాలనలో విద్యా రంగానికి కేటాయింపులు తగినమొత్తంలో జరగటంలేదు. ఈ సంవత్సరం 53.5 లక్షల కోట్ల మొత్తం బడ్జెట్లో విద్యకు కేటాయించిన నిధులు కేవలం 1,39,289 కోట్లు. ఇది మొత్తం బడ్జెట్లో 2.6 శాతం మాత్రమే! ఈ నిధులు పెరిగినట్లు కనిపించినప్పటికీ మొత్తం బడ్జెట్...