కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించాలి –

సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు రాష్ట్ర నాయకుడు ఆళ్ల మురళి పిలుపు పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు ఆళ్ల మురళి సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈరోజు కొత్తగూడెం ఏరియా వీకేఓసీ (వీకేఓసి) లో జెట్టి మోహన్, బూరుగు సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆళ్ల మురళి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం...