కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తకు దక్కిన గౌరవం –20 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి గా బీఫామ్ అందుకున్న బానోతు కోటేష్
బీఫామ్ అందజేసిన డిసిసి అధ్యక్షురాలు దేవి ప్రసన్న , ఐవైసి అధ్యక్షుడు చీకటి కార్తీక్ పరివర్తన అవాజ్ :-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పనిచేస్తున్న కరుడుగట్టిన కార్యకర్త బానోతు కోటేష్‌కు పార్టీ ఉన్నత స్థాయి నుంచి గౌరవం లభించింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 20వ డివిజన్‌కు సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్త బానోతు కోటేష్‌కు డిసిసి అధ్యక్షురాలు దేవి ప్రసన్న, ఐవైసీ అధ్యక్షుడు చీకటి కార్తీక్ చేతుల మీదుగా బీఫామ్ అందజేశారూ.ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ, తాను ఎన్నో...