ఒక్క అవకాశం ఇవ్వండి…
- ఎన్నికల ప్రచారంలో బిజెపి అభ్యర్థి దేవులపల్లి విద్యసాగర్ పరివర్తన అవాజ్:-కొత్తగూడెం బిజెపి పార్టీ మద్దతుతో రాష్ట్ర నాయకులు జీవీకే మనోహర్ ఆశీస్సులతో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 58వ డివిజన్ లో పోటీ చేస్తున్న విద్యాసాగర్ కార్పొరేటర్ స్థానానికి తాను పోటీ చేస్తున్నానని ఒక్క అవకాశం ఇచ్చి గెలిపి స్తే మన 58వ డివిజన్ అభివృద్ధి చేస్తానని దేవులపల్లి విద్యసాగర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తను పోటీ చేస్తున్న 58 వ డివిజన్ లో ఓటర్లను కలుసుకొని కమలం గుర్తుకు ఓటు...