ఈసారి కూడా అవకాశం ఇవ్వండి… – ఓటర్లను అభ్యర్థిస్తున్న బాలిశెట్టి సత్యభామ…

- మరింతగా అభివృద్ధి చేస్తాను...- గత ఐదేళ్లలో అభివృద్ధిని పరుగులు పెట్టించాను..- మరల బరిలో ఉన్న... ఆశీర్వదించండి...పరివర్తన అవాజ్,కొత్తగూడెం :-నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మరలా నాకు కార్పొరేటర్ గా నిలబడే అవకాశాన్ని ఇచ్చాయని... ప్రజలు అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని మాజీ కౌన్సిలర్ బాలిశెట్టి సత్యభామ అభ్యర్థిస్తున్నారు. గత మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా ఉన్న సమయంలో ఆమె చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఓటర్లకు వివరిస్తున్నారు. ఈసారి కూడా అవకాశం ఇవ్వండి తమ డివిజన్ మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తానంటూ ఆమె అభ్యర్థిస్తున్నారు....