అమూల్యమైన ఓటును అమ్ముకోవద్దు – అభివృద్ధిని ఎంచుకోండి: అవగాహన కార్యక్రమ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మరియుఎస్పీ రోహిత్ రాజ్

పాల్గొన్న  సామాజిక కార్యకర్తలు గులాం మతీన్, లెంటిల్, కీర్తన్, జాయ్ పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లలో చైతన్యం కల్పించేందుకు యువత ముందుకొచ్చింది. “అమూల్యమైన ఓటును అమ్ముకోవద్దు – అభివృద్ధిని ఎంపిక చేసుకోండి” అనే నినాదంతో నిర్వహించిన అవగాహన కార్యక్రమం జిల్లాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  కలెక్టర్ జితేష్ వి పాటిల్ మరియు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ చేతుల మీదుగా ఓటర్ల అవగాహన కోసం రూపొందించిన ప్రత్యేక వాల్ పోస్టర్ ను ...