అధికారం కోసం కాదు… ప్రజాసేవ కోసమే!

    59వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా ఎండీ. హుస్సేన్ ఖాన్ నామినేషన్ దాఖలు పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో 59వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా స్థానిక యువ నాయకుడు ఎండీ. హుస్సేన్ ఖాన్ శుక్రవారం అధికారికంగా తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. నామినేషన్ అనంతరం ఎండీ. హుస్సేన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ, గత రెండు దశాబ్దాలుగా కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నానని తెలిపారు. ముఖ్యంగా పేద...