31 మున్సిపల్ సీట్లతో బీఎస్పీ అద్భుత ప్రదర్శన – సాకే వినయ్ కుమార్
31 మున్సిపల్ సీట్లతో బీఎస్పీ అద్భుత ప్రదర్శన – సాకే వినయ్ కుమార్ ధర్మవరం నుంచే దేశవ్యాప్తంగా బీఎస్పీ ఎదుగుదలపై విశ్వాసం సత్య సాయి జిల్లా ధర్మవరం( ప్రరివర్తన అవాజ్) జనవరి17 మహారాష్ట్ర మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ బలమైన ప్రదర్శన మహారాష్ట్ర మున్సిపాలిటీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుని దేశ రాజకీయాల్లో తన బలమైన ఉనికిని మరోసారి చాటుకుందని బీఎస్పీ ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జి సాకే వినయ్ కుమార్...