హవేళి ఘణాపూర్ మండలకేంద్రంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు.

హవేళి ఘణాపూర్ మండలకేంద్రంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు.                  పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. (మెదక్ పరివర్తన ఆవాజ్)  మెదక్ జిల్లా హవేళి ఘణాపూర్ మండల కేంద్రంలో మంగళవారం బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కేకు కట్ చేసి, మాజీ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ భగవంతుని ఆశీస్సులతో...