హలో కామ్రేడ్ ఛలో ఖమ్మం – రేపు ఖమ్మంలో సిపిఐ శత వసంత ఉత్సవ ముగింపు

   -లక్షలాది మందితో భారీ బహిరంగ సభ - అరుణ వర్ణంగా భద్రాద్రి జిల్లా కేంద్రం- - భారీ హోర్డింగ్లు, కటౌవుట్లు, సైన్బోర్డులు- - జిల్లా నుండి 15వేల వాహనాల్లో 70వేల మంది తరలింపు - కూనంనేని సారధ్యం, పాషా ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి పరివర్తన అవాజ్ ,కొత్తగూడెం భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) భారత గడ్డపై 100సం.లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశమే గర్వించేలా ఖమ్మం గుమ్మంలో రేపు (ఆదివారం) శత వసంత ఉత్సవాల ముగింపు సభ కనీవినీ ఎరుగని రీతిలో జరగనుంది....