హలో కామ్రేడ్ చలో ఖమ్మం.

హలో కామ్రేడ్ చలో ఖమ్మం. సిపిఐ శతాబ్ది ఉత్సవాల భారీ బహిరంగ సభ జయప్రదం చేయండి. జిల్లా సిపిఐ నాయకులు గూగులోత్ రామ్ చందర్. టేకులపల్లి, పరివర్తన అవాజ్  జనవరి 03: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఖమ్మం పట్టణ కేంద్రంలో జనవరి 18న 5 లక్షల మందితో జరిగే భారీ బహిరంగ సభకు వేలాదిగా టేకులపల్లి మండల ప్రాంతం నుంచి కదిలి రావాలని కోరారు. దేశంలో నాడు స్వతంత్ర ఉద్యమం నుండి నేటి వరకు ప్రజల కోసం...