సీపీఐ 100 సంవత్సరాల ముగింపు సభ

  జయప్రదం చేయాలి శేషగిరి నగర్‌లో వాల్ పోస్టర్ ఆవిష్కరణ   పరివర్తన ఆవాజ్,కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవి పల్లి మండలం శేషగిరి నగర్ గ్రామపంచాయతీలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 100 సంవత్సరాల ముగింపు సభ సందర్భంగా జనవరి 18న నిర్వహించనున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శేషగిరి నగర్‌లో వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవి పల్లి మండల సీపీఐ కార్యదర్శి లక్ష్మీపతి, సహాయ కార్యదర్శి దారా శ్రీను, యువజన సంఘం నాయకుడు...