వ్యవసాయ కార్మిక సంఘం  నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్

  వ్యవసాయ కార్మిక సంఘం  నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్. కొత్తగూడెం: 2026జనవరి 23, శుక్రవారం: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ముద్రించిన 2026 సంవత్సర క్యాలెండర్ ను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ ఆవిష్కరించారు, శుక్రవారం నాడు జిల్లా కేంద్రంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక హామీలిచ్చి అమలు చేయడం లేదని...