వైష్ణవ జన తో’ తెలుగు వెర్షన్‌ను ‘గాంధీ మార్గం’ ను నాటక రూపంలో ప్రదర్శించిన సీబీసీ
వైష్ణవ జన తో' తెలుగు వెర్షన్‌ను 'గాంధీ మార్గం' ను నాటక రూపంలో ప్రదర్శించిన సీబీసీ స్వచ్ఛతా పక్వాడా, అమరవీరుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో 'గాంధీ మార్గం' కార్యక్రమాన్ని నిర్వహించిన సీబీసీ హైదరాబాద్ (పరివర్తన ఆవాజ్) . స్వచ్ఛతా పక్వాడా, అమరవీరుల దినోత్సవం, వందేమాతరం 150 ఏళ్ల వేడుకలను పురస్కరించుకుని, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ), తిరుమలగిరి లోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ సహకారంతో బుధవారం రోజున గాంధీ...