వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బిల్లూరి వివేకానంద రెడ్డి ఇకలేరు..

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బిల్లూరి వివేకానంద రెడ్డి ఇకలేరు.                    కడసారి చూసేందుకు పోటెత్తిన ఆత్మీయులు..     పార్టీలకతీతంగా తరలివచ్చి పార్టీవదేహాన్ని సందర్శించి నివాళులర్పించి                                 కన్నీటి పర్యంతమైన సహచరులు.. అన్నమయ్య జిల్లా, జనవరి 20 (పరివర్తన అవాజ్) ~మదనపల్లి -:- తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలోని ములకలచెరువు మండల కేంద్రమైన...