విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్డులో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్డులో గణతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కే. సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత రాజ్యాంగ విలువలను ప్రతి పౌరుడు గౌరవించాలని, దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ శాంతి శ్రీ, సీపీఐ చుంచుపల్లి మండల కార్యదర్శి, ఉపసర్పంచ్ వాసిరెడ్డి మురళి, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక...