వందేళ్ల స్పూర్తితో ప్రజాపోరాటాలకు మరింతపదును పెడదాం– సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

పోరాటాల ఖిల్లా.. ఖమ్మం సభకు కదలండి ఖమ్మం నగరాన్ని ఎర్ర సంద్రంలా మారుద్దాం పరివర్తన ఆవాజ్,కొత్తగూడెం వందేళ్ల స్పూర్తితో ప్రజాపోరాటాలకు మరింత పదును పెడదామని, ఖమ్మం నగరంలో సిపిఐ శతాబ్ది ముగింపుబహిరంగ సభను వేదికగా చేసుకునేందుకు సంసిద్ధులు కావాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. ఈ నెల 18న ఖమ్మం నగరంలో జరిగే శతాబ్ది ముగింపు సభను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం కొత్తగూడెం పట్టణపరిధిలోని వన్నందాస్ గడ్డ, పాతకొత్తగూడెం, బర్మా క్యాంపు, ప్యూన్ బస్తి,...