లిక్విడ్ గంజాయి పట్టివేత
వివరాలు వెల్లడించిన డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ పరివర్తన అవాజ్,కొత్తగూడెం కొత్తగూడెం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నిషేధిత మత్తుపదార్థాల అక్రమ రవాణాపై పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలో ఎవరికి అనుమానం రాకుండా తరలిస్తున్న లిక్విడ్ గంజాయిని వన్‌టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాలను కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మంగళవారం వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం… మంగళవారం మధ్యాహ్నం సుమారు 12.30 గంటల సమయంలో వన్‌టౌన్ సీఐ శివప్రసాద్‌కు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే సిబ్బందితో కలిసి పోస్ట్ ఆఫీస్ సెంటర్...