రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూమున్సిపాలిటీ వార్డుల మహిళా రిజర్వేషన్ ఖరారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూమున్సిపాలిటీ వార్డుల మహిళా రిజర్వేషన్ ఖరారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరివర్తన ఆవాస్) శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో .రిజర్వేషన్ ఖరారు ప్రక్రియ ని పారదర్శకం గా కలెక్టర్ నిర్వహించారు మెదక్జిల్లా లోని మున్సిపాలిటీ లోని 32 వార్డు లు, నర్సాపూర్ మున్సిపాలిటీ లోని 15 వార్డు ల తూప్రాన్ మున్సిపాలిటీలో 16 వార్డులకు రామాయంపేట మున్సిపాలిటీలో 12 వార్డులకు మహిళరిజర్వేషన్ ఖరారు లో భాగంగా మున్సిపాలిటీ...