రామాయంపేటలో రెండో రోజు 51 నామినేషన్లు దాఖలు
రామాయంపేటలో రెండో రోజు 51 నామినేషన్లు దాఖలు స్పెషల్ అధికారి సాయిబాబా (పరివర్తన ఆవాజ్ ) మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రెండో రోజు అత్యంత ఉత్సాహంగా సాగింది. గురువారం ఒక్కరోజే వివిధ పార్టీల నుంచి,51 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి సాయిబాబా ప్రకటించారు.ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ మద్దతు దారులతో...