రామాయంపేటలో మున్సిపల్ ఎన్నికల సందడి

            రామాయంపేటలో మున్సిపల్ ఎన్నికల సందడి                                 తొలిరోజు 7 నామినేషన్లు (పరివర్తన అవాజ్ )  మున్సిపల్ ఎన్నికల సమరంలో భాగంగా రామాయంపేట పట్టణంలో నామినేషన్ల పర్వం ఘనంగా ప్రారంభమైంది. తొలిరోజైన బుధవారం, రాజకీయ సందడి నెలకొనగా, వివిధ పార్టీల అభ్యర్థులు తమ అనుచరులతో తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజు మొత్తం 7...