మేడ్చల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల హడావిడి ప్రారంభం
మేడ్చల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల హడావిడి ప్రారంభం, రంగారెడ్డి, జనవరి 7, (పరివర్తన ఆవాజ్ ) మేడ్చల్ జిల్లాలో మున్సిపాలిటీలలో ఎన్నికల కొలాహలం మొదలైంది. జిల్లాలో ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అనుమానాలు ఉన్నప్పటికీ అధికారులు ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తుండడంతో ఆశావహులు సైతం సిద్ధమవుతున్నారు. జిల్లాలో కేవలం మూడు మున్సిపాలిటీలు మాత్రమే ఉన్నాయి....