మేడారం భక్తులకు అందుబాటులో ఆర్టీసీ సేవలు
ఆర్టీసీతో సురక్షిత ప్రయాణం..సుఖమయ దర్శనం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను వినియోగించుకోవాలి మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ప్రేత్యేక ఏర్పాట్లు చేయండి ప్రజా రవాణాలో ఆర్టీసీ పాత్ర కీలకంగా ఉండాలి కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు ఘనంగా మేడారం ప్రత్యేక బస్సుల ప్రారంభోత్సవం పరివర్తన అవాజ్,కొత్తగూడెం ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం కొత్తగూడెం ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను సోమవారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. స్థానిక బస్టాండులో...