మెదక్ మున్సిపల్ ఎన్నికల సందడి

మెదక్ మున్సిపల్ ఎన్నికలసందడి                   తొలిరోజు 12 నామినేషన్లు (పరివర్తన అవాజ్ ) మున్సిపల్ ఎన్నికల సమరంలో భాగంగా మెదక్ పట్టణంలో నామినేషన్ల పర్వం ఘనంగా ప్రారంభమైంది. తొలిరోజైనబుధవారం, రాజకీయ సందడి నెలకొనగా, వివిధ పార్టీల అభ్యర్థులు తమ అనుచరులతో తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజు మొత్తం 12 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. ​ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ నుండి అత్యధికంగా 5 నామినేషన్లు దాఖలు కాగా, బిఆర్ఎస్...