మెదక్ పట్టణంలోని రెండవ. మూడవ వార్డ్ లలో కాంగ్రెస్ పార్టీరాష్ట్ర నాయకులు ఎస్సార్ ప్రసాద్ ఇంటింటి ప్రచారం

 మెదక్ పట్టణంలోని రెండవ. మూడవ వార్డ్ లలో కాంగ్రెస్    పార్టీరాష్ట్ర నాయకులు ఎస్సార్ ప్రసాద్ ఇంటింటి ప్రచారం   (పరివర్తన ఆవాజ్ ) మెదక్ పట్టణంలోని రెండవ మూడవ వార్డ్ ఇంచార్జ్ కాంగ్రెస్ పాటి రాష్ట్ర నాయకులు ఎస్ ఆర్ ప్రసాద్ కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎరికాలి నరసింహులు. కందుల యశోద మైపాల్ అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటేయాలని ఆయన అన్నారు . అధికార పార్టీలో...