మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి – – ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావు
సమస్యలపై పోరాటం వాటి పరిష్కారమే సిపిఐ ధ్యేయం వందేళ్ల స్పూర్తితో బలమైన ఉద్యమాలు సిపిఐ శత వసంత ఉత్సవ ముగింపు సభను జయప్రథం చేయండిఖమ్మంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ పరివర్తన అవాజ్ ,కొత్తగూడెం సిపిఐ శత వసంతాల సాక్షిగా సమస్యలపై పోరాటం, వాటి పరిష్కారమే ధ్యేయంగా మరో వందేళ్లు కూడా ముందుకుసాగుదామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం కార్పోరేషన్ కార్యదర్శులు, పట్టణ కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులు, మాజీ కౌన్సిలర్ల అత్యవసర సమావేశం స్థానిక...